Terrorist: Bengaluru CCB police attempt to collect technical evidence of arrested suspect terrorist Akhtar.అమాయకులను టార్గెట్ చేసుకుని సున్నితమైన ప్రాంతాల్లో దాడులు చెయ్యాలని స్కెచ్ వేసిన ఆల్ ఖైదా అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు టెక్నికల్ ఆధారాలు, సాక్షాలు సంపాధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. ఆల్ ఖైదాతో సంబంధాలు పెట్టుకున్నాడని బెంగళూరులో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాది అక్తర్ మొబైల్ లోని పూర్తి సమాచారం సేకరించడానికి హైదరాబాద్, ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సంప్రదించిన సీసీబీ పోలీసులు అందులోని పూర్తి డేటాను బయటకు లాగుతున్నారు.
#bangoluru
#terrorist
#ccbpolice